Get me outta here!

Thursday, May 11, 2023

మితవాద యుగం (1885 - 1905)

 1 . జాతీయోద్యమం  లో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు  ?

Ans : 1885 -1905  

2 . గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు ఎవరు   ?

Ans : మహాదేవ గోవింద రనడే

3.మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే 

4 .భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే 

5 . గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన వారు ఎవరు ?

Ans : దాదాభాయ్ నౌరోజీ 

6 . Poverty and un-British rule in India ని రచించింది ఎవరు    ?

Ans :దాదాభాయ్ నౌరోజీ

7 .ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తొలి భారతీయుడు ఎవరు ?

Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ 

8 .ఇండియన్ అసోసియేషన్ సంస్థ ను స్థాపించింది ఎవరు    ?

Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ 

9 .ది బాంబే క్రానికల్ పత్రిక ను స్థాపించినది ఎవరు    ?

Ans : ఫిరోజ్ షా మెహతా 

10 .బొంబాయి కి మకుటం లేని మహారాజు అని ఎవరిని అంటారు   ?

Ans :ఫిరోజ్ షా మెహతా 

11 .1907  సూరత్ ఇండియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ?

Ans : రాస్ బిహారి గోష్  

12 .మౌలానా అబుల్ కలం ఆజాద్ రచించిన పత్రికలూ ఏవి   ?

Ans : అల్ హిలాల్,బిల్ హిలాల్ 

13 .1915 లో హిందూ మహా సభ ని స్థాపించింది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య 

14 .1909 ( Lahore ) ఇండియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య

15 . మొదటి ముస్లిం జాతీయవాది ఎవరు  ?

Ans : బద్రుద్దీన్ త్వాబ్జి 

16 . సురేంద్ర నాధ్ బెనర్జీ స్థాపించిన పత్రిక పేరు ఏమిటి  ?

Ans : సంజీవని 

16 .A .O హ్యూమ్ కి రాజకీయ గురువు ఎవరు   ?

Ans : దాదాభాయ్ నౌరోజీ 

17 . బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికైన తొలి భారతీయుడు  ?

Ans : దాదాభాయ్ నౌరోజీ

18 .ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ డ్రెయిన్ థియరీ గా ఎవరిని పిలుస్తారు   ?

Ans : దాదాభాయ్ నౌరోజీ

19 .ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ను స్థాపించినది ఎవరు  ?

Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ   

20 .INC తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు  ?

Ans : ఉమేష్ చంద్ర బెనర్జీ 

21 .అభ్యుదయ వారాపత్రిక ను స్థాపించినది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య 

22 .1916 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య 

23 . నేషనల్ కాన్ఫరెన్స్ సంస్థ ను స్థాపించినది ఎవరు ?

Ans : సురేంద్రనాధ్ బెనర్జీ

24. దాదాభాయ్ నౌరోజీ లండన్ లో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పత్రిక ఏది  ?

Ans : వాయిస్ ఆఫ్ ఇండియా 

25. దాదాభాయ్ నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్ లో ఎప్పుడు స్థాపించారు ?

Ans : 1866 

0 comments:

Post a Comment