Get me outta here!

Thursday, May 11, 2023

మితవాద యుగం (1885 - 1905)

 1 . జాతీయోద్యమం  లో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు  ?

Ans : 1885 -1905  

2 . గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు ఎవరు   ?

Ans : మహాదేవ గోవింద రనడే

3.మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే 

4 .భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే 

5 . గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన వారు ఎవరు ?

Ans : దాదాభాయ్ నౌరోజీ 

6 . Poverty and un-British rule in India ని రచించింది ఎవరు    ?

Ans :దాదాభాయ్ నౌరోజీ

7 .ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తొలి భారతీయుడు ఎవరు ?

Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ 

8 .ఇండియన్ అసోసియేషన్ సంస్థ ను స్థాపించింది ఎవరు    ?

Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ 

9 .ది బాంబే క్రానికల్ పత్రిక ను స్థాపించినది ఎవరు    ?

Ans : ఫిరోజ్ షా మెహతా 

10 .బొంబాయి కి మకుటం లేని మహారాజు అని ఎవరిని అంటారు   ?

Ans :ఫిరోజ్ షా మెహతా 

11 .1907  సూరత్ ఇండియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ?

Ans : రాస్ బిహారి గోష్  

12 .మౌలానా అబుల్ కలం ఆజాద్ రచించిన పత్రికలూ ఏవి   ?

Ans : అల్ హిలాల్,బిల్ హిలాల్ 

13 .1915 లో హిందూ మహా సభ ని స్థాపించింది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య 

14 .1909 ( Lahore ) ఇండియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య

15 . మొదటి ముస్లిం జాతీయవాది ఎవరు  ?

Ans : బద్రుద్దీన్ త్వాబ్జి 

16 . సురేంద్ర నాధ్ బెనర్జీ స్థాపించిన పత్రిక పేరు ఏమిటి  ?

Ans : సంజీవని 

16 .A .O హ్యూమ్ కి రాజకీయ గురువు ఎవరు   ?

Ans : దాదాభాయ్ నౌరోజీ 

17 . బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికైన తొలి భారతీయుడు  ?

Ans : దాదాభాయ్ నౌరోజీ

18 .ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ డ్రెయిన్ థియరీ గా ఎవరిని పిలుస్తారు   ?

Ans : దాదాభాయ్ నౌరోజీ

19 .ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ను స్థాపించినది ఎవరు  ?

Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ   

20 .INC తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు  ?

Ans : ఉమేష్ చంద్ర బెనర్జీ 

21 .అభ్యుదయ వారాపత్రిక ను స్థాపించినది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య 

22 .1916 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు  ?

Ans : మదన్ మోహన్ మాలవ్య 

23 . నేషనల్ కాన్ఫరెన్స్ సంస్థ ను స్థాపించినది ఎవరు ?

Ans : సురేంద్రనాధ్ బెనర్జీ

24. దాదాభాయ్ నౌరోజీ లండన్ లో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పత్రిక ఏది  ?

Ans : వాయిస్ ఆఫ్ ఇండియా 

25. దాదాభాయ్ నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్ లో ఎప్పుడు స్థాపించారు ?

Ans : 1866 

ఆధునిక భారతదేశ చరిత్ర (Modern History)

 1 . 1857 సిపాయిల తిరుగుబాటును భారతదేశ ప్రధమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరు   ?

Ans :V .D .సావర్కర్ 

2 . 1857 తిరుగుబాటు సమయం లో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు   ?

Ans : లార్డ్ కానింగ్ 

3.భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ ఎవరు   ?

Ans : లార్డ్ కానింగ్ 

4 .1857 తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం  ?

Ans : మీరట్ 

5 . "ఆత్మీయ సభ" ను స్థాపించినది ఎవరు  ?

Ans : రాజా రామ్మోహన్ రాయ్

6 . భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది    ?

Ans :1885 

7 .ఎక్కడ జరిగిన సమావేశం లో భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు ,మితవాదులు గా విడిపోయారు  ?

Ans : 1907 ,సూరత్ 

8 .భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశం లో వందేమాతరం గేయాన్ని మొదటిసారిగా ఆలపించారు   ?

Ans : 1896 ,కలకత్తా 

9 .1905 లో బెంగాల్ విభజన కారణంగా ప్రారంభమైన ఉద్యమం ఏది   ?

Ans : వందేమాతరం ఉద్యమం  

10 .దండి యాత్ర ఎప్పుడు ప్రారంభం అయింది  ?

Ans :1930 ,మార్చ్ 12 

11 .శాసనోల్లంఘన ఉద్యమం ని ఏమని అంటారు ?

Ans : ఉప్పు సత్యగ్రహం 

12 .గాంధీజీ కి "మహాత్మా " అనే బిరుదుని ఎవరు ఇచ్చారు  ?

Ans : రవీంద్రనాధ్ ఠాగూర్

13 .మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు అయిన వ్యక్తి ఎవరు  ?

Ans : అంబేద్కర్ 

14 .గాంధీజీ హాజరు అయిన రౌండ్ టేబుల్ సమావేశం ఏది  ?

Ans : రెండో రౌండ్ టేబుల్ 

15 . సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేతకు ప్రధాన కారణం ఏది ?

Ans : చౌరి - చౌరా సంఘటన  

16 . గోఖలే  "సర్వెంట్స్ ఆఫ్ ఇండియా " ను ఏ సంవత్సరం లో స్థాపించాడు ?

Ans : 1905 

16 .ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్న తొలి వ్యక్తి ఎవరు  ?

Ans : గోఖలే 

17 . బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ను ఎప్పుడు స్థాపించారు  ?

Ans : 1885 

18 .జాతీయోద్యమం  లో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు  ?

Ans : 1885 -1905  

19 .మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే  

20 .భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే 

21 .బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851  లో  కలకత్తా లో స్థాపించింది ఎవరు ?

Ans : దేవేంద్రనాధ్ ఠాగూర్

22 .గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన వారు ఎవరు ?

Ans :  దాదాభాయ్ నౌరోజీ 

23 . సురేంద్రనాధ్ బెనర్జీ ఆనందమోహన్ బోస్ తో కలిసి స్థాపించిన సంస్థ ఏది ?

Ans : ఇండియన్ అసోసియేషన్ 

24. లాల లజపతి రాయ్ గల బిరుదు ఏమిటి ?

Ans : పంజాబ్ కేసరి (షేర్-ఇ-పంజాబీ )

25. దాదాభాయ్ నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్ లో ఎప్పుడు స్థాపించారు ?

Ans : 1866 

పేదరికం - నిరుద్యోగం (Poverty - Unemployment)

 


1 . మానవ పేదరిక సూచికను తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు  ?

Ans : 1997

2 . ప్రణాళిక సంఘం 2005 లో పేదరికం అంచనా వేయుటకు నియమించిన కమిటీ ?

Ans : సురేష్ టెండూల్కర్ కమిటీ 

3.ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఏ రంగం లో అధికం గా ఉంటారు ?

Ans : వ్యవసాయ రంగం 

4 .ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు ?

Ans : జాన్ రాబిన్ సన్

5 . లక్డా వాలా ఫార్ములా దేనికి సంబంధించినది ?

Ans : పేదరిక అంచనా

6 . సాపేక్ష పేదరికం కొలుచుటకు ఉపయోగించేది ఏది    ?

Ans :లారెంజ్ వక్రరేఖ 

7 .గరీబీ హటావో నినాదం ఇచ్చిన ప్రధాని ఎవరు ?

Ans : ఇందిరాగాంధీ 

8 .భారతదేశంలో నిరుద్యోగిత గురించి అంచనా వేసిన కమిటీ ఏది  ?

Ans : భగవతి కమిటీ 

9 .NSSO అంటే  ?

Ans : National Sample Survey Office  

10 .NSSO వారు నిరుద్యోగిత అంచనాకు ఎంత కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు  ?

Ans : ఒక సంవత్సరం 

11 .NSSO వారు నిరుద్యోగితను ఎన్ని విధాలుగా వర్గీకరించారు  ?

Ans :

12 .భారతదేశంలో నిరుద్యోగిత గురించి అంచనా వేసిన కమిటీ ఏది  ?

Ans : భగవతి కమిటీ 

13 .భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపించే నిరుద్యోగం ఏమిటి ?

Ans : అల్ప ఉద్యోగిత నిరుద్యోగం ,ప్రచ్ఛన్న నిరుద్యోగం ,నిర్మాణాత్మక నిరుద్యోగం 

14 .నైపుణ్యానికి తగిన ఉపాధి పొందలేని స్థితి ఏది ?

Ans : అల్ప ఉద్యోగిత 

15 . National Sample Survey Office (NSSO ) ఎప్పుడు ఏర్పడింది ?

Ans : 1950 

16 . చక్రీయ ,ఘర్షిత నిరుద్యోగం ఏ దేశాలలో కనిపిస్తుంది ?

Ans : అభివృద్ధి చెందిన దేశాలలో 

17 . భగవతి కమిటీని ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు ?

Ans : 1973 

18 .NSSO వారు నిరుద్యోగితను ఎన్ని విధాలుగా వర్గీకరించారు ?

Ans : 

19 .నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వానికి ఉపకరించే సాధనం ?

Ans : పన్ను రేట్లు తగ్గింపు 

20 .ఆదాయ అసమానతలకు సంబందించిన పేదరికం ఏది ?

Ans : సాపేక్ష పేదరికం .


జాతీయాదాయం ( National Income )

 1 . ఒక దేశంలోని వస్తు,సేవల ఉత్పత్తి విలువను ఏమంటారు  ?

Ans :  జాతీయ ఆదాయం 

2 . మన దేశంలో  మొదటిసారిగా స్వాతంత్య్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన భారతీయుడు ఎవరు   ?

Ans : దాదాభాయ్ నౌరోజీ 

3 .భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది    ?

Ans : CSO (Central Statistics Office ) 

4 . జాతీయ ఆదాయాన్ని లెక్కించే ముందు CSO ప్రామాణికంగా తీసుకునే సంవత్సరాన్ని ఏమని అంటారు    ?

Ans : Base  Year 

5 .2015 జనవరిలో 2011 -12 ను Base Year గా ఏ కమిటీ సిపార్సుల మేరకు ప్రకటించారు       ?

Ans : K .సుందరం కమిటీ 

6 . భారత జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అవలంబించే పద్ధతి ఏమిటి    ?

Ans :ఆదాయ మదింపు పద్ధతి     

7 . మన దేశంలో ప్రాధమిక రంగంలో ఉత్పత్తి అయ్యే జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతి ద్వారా అంచనా వేస్తారు  ?

Ans : ఉత్పత్తి మదింపు పద్ధతి   

8 .జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయం గా మొదట అంచనా వేసినది  ?

Ans : VKRV రావు 

9  . 1949 లో నియమించబడిన జాతీయాదాయ కమిటీ అధ్యక్షుడు   ?

Ans : మహల్ నోబిస్ 

10  . కేంద్ర గణాంక సంస్థ (CSO ) ను స్థాపించిన సంవత్సరం   ?

Ans : 1951  

11  . ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ పౌరులచే తయారుచేయబడిన అంతిమ వస్తు సేవల స్థూల విలువ  ?

Ans : స్థూల జాతీయోత్పత్తి 

12  . తలసరి ఆదాయం ఎలా తెలుసుకుంటాము    ?

Ans : జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా తో భాగించాలి 

13  .స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తొలగిస్తే దానిని ఏమంటారు ?

Ans :నికర జాతీయోత్పత్తి    

14  .మానవ అభివృద్ధి సూచీలను ప్రతి సంవత్సరం ప్రకటించేది ఎవరు  ?

Ans : UNDP (United Nations Development Programme )       

15  . మానవ అభివృద్ధి సూచీని మొదటగా రూపొందించింది ఎవరు     ?

Ans : మహబూబ్ ఉల్ హక్  

16 .భారతదేశ జాతీయాదాయం లో అత్యధిక భాగం ఏ రంగం నుండి లభిస్తుంది ?

Ans : తృతీయ రంగం 

17 ."Poverty and Un-British Rule in India " అనే గ్రంధంను రచించిన జాతీయవాది ఎవరు?

Ans : దాదాభాయ్ నౌరోజీ 

18 .భారతదేశంలో ఇప్పటివరకు ప్రకటించబడిన మొత్తం Base years సంఖ్య ?

Ans : 8 

19 .జాతీయ అంచనాల కమిటీ ఏ సంవత్సరాన్ని మొదటిసారి Base year గా ప్రకటించినది ?

Ans : 1948 -49 

20 .భారతదేశం లో జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు ఏ ఏ పద్దతులను ఎక్కువగా ఉపయోగిస్తారు ?

Ans : ఉత్పత్తి మదింపు పద్దతి మరియు ఆదాయ మదింపు పద్ధతి 

Wednesday, May 10, 2023

ద్రవ్యోల్బణం (Inflation)

 1 .భారతదేశంలో ద్రవ్యోల్బణం ను ఎక్కువగా దేని ఆధారంగా లెక్కిస్తారు     ?

Ans :టోకుధరల సూచి 

2  . ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం ను లెక్కించుటకు ఆధారం ఏమిటి        ? 

Ans :వినియోగదారుల ధరల సూచి  

3  .భారతదేశంలో  ద్రవ్యోల్బణంను అదుపులో ఉంచుటకు ద్రవ్యపరమైన చర్యలు చేపట్టేది ఎవరు    ?

Ans : RBI (Reserve Bank of India )

4 .ద్రవ్యోల్బణం అంటే ఏమిటి ?

Ans : ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.

5 .ద్రవ్యోల్బణ రేటుని బట్టి ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు   ?

Ans : 

6 .వార్షిక ద్రవ్యోల్బణ రేటు 3 శాతం లోపు ఉంటె ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు  ?

Ans :పాకుతున్న ద్రవ్యోల్బణం 

7 .నడుస్తున్న ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణ దశల్లో ఎన్నోది   ?

Ans : రెండో దశ 

8 .పరిగెడుతున్న ద్రవ్యోల్బణం వార్షిక ద్రవ్యోల్బణ రేటు ఎంత  ?

Ans :6 -10 శాతం లోపు 

9 . దూకుతున్న ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణ దశల్లో ఎన్నోది ?

Ans : నాలుగో దశ 

10 .ధరల స్థాయిలోని పెరుగుదల తీవ్రంగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు  ?

Ans : అతి ద్రవ్యోల్బణం  

11. ఆర్ధిక వ్యవస్థకు అనుకూలమైన ద్రవ్యోల్బణం ఏది  ?

Ans : పాకుతున్న ద్రవ్యోల్బణం 

12 .వార్షిక ద్రవ్యోల్బణ రేటు రెండంకెల  స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : దూకే ద్రవ్యోల్బణం 

13 .పొదుపు ని దెబ్బతీసి దీర్ఘకాలం పెట్టుబడి పై ప్రతికూల ప్రభావాన్ని చూపే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : దూకే ద్రవ్యోల్బణం

14 . సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు  ?

Ans : డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం 

15 .రాబర్ట్ జె. గార్డెన్ ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు   ?

Ans :

16. ధరల పెరుగుదలను ప్రభుత్వ విధానాల ద్వారా నియంత్రించనప్పటికీ ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు   ?

Ans : అణచివేసిన  ద్రవ్యోల్బణం 

17 .వార్షిక ద్రవ్యోల్బణ రేటు మూడుంకెలా  స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : అతి  ద్రవ్యోల్బణం 

18 .పొదుపు ని దెబ్బతీసి దీర్ఘకాలం పెట్టుబడి పై ప్రతికూల ప్రభావాన్ని చూపే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : దూకే ద్రవ్యోల్బణం

19 .పాక్షిక ద్రవ్యోల్బణానికి మరొక పేరు ?

Ans : semi  inflation 

20 .సాధారణ ధరల స్థాయిలోని పెరుగుదలను ద్రవ్యోల్బణం అని నిర్వచించినది ఎవరు ?

Ans : శామ్యూల్ సన్

21 .ద్రవ్యోల్బణ కాలంలో నిరుద్యోగిత స్థాయి ఎలా ఉంటుంది ?

Ans : ఎక్కువగా 

22 .ఉత్పత్తి కారకాల ధరలు,వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు ?

Ans :వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం 

23 .RBI నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాల మీద RBI వసూలు చేసే వడ్డీరేటు ని ఏమంటారు ?

Ans : బ్యాంకు రేటు 

24 .CRR అంటే ?

Ans : Cash Reserve Ratio 

25 .రెపోరేటు భావనను ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

Ans : RBI - 1992 

26 . రివర్స్ రెపోరేటు భావనను ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

Ans : RBI - 1996 

27 . ద్రవ్యోల్బణం సాధారణ పరిమితి స్థాయిలో ఉంటే ఉత్పత్తి పై ఎటువంటి ప్రభావం ఉంటుంది ?

Ans : అనుకూల ప్రభావం 

28 . ద్రవ్యోల్బణం ఉంటే పొడుపుని ఏమి చేస్తుంది ?

Ans : నిరుత్సాహ పరుస్తుంది 

29. ద్రవ్యోల్బణ ప్రభావం ఆర్ధిక వ్యవస్థలో ఎలా ఉంటుంది ?

Ans : వివిధ రంగాలపై వివిధ రకాలుగా ఉంటుంది 

30 .ద్రవ్యోల్బణం వల్ల అధికం గా లబ్దిపొందే వారు ఎవరు ?

Ans : రుణ దాతలు 

ఆదేశిక సూత్రాలు , ప్రాథమిక విధులు మరియు ప్రవేశిక

 1 . ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది   ?

Ans :  ఐర్లాండ్  

2 . భారత రాజ్యాంగం లోని ఏ భాగం లో ఆదేశిక సూత్రాలు పేర్కొనబడ్డాయి    ?

Ans : 4 వ 

3 .రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్స్ లో ఆదేశిక సూత్రాలు సంబంధించిన అంశాలు ఉన్నాయి   ?

Ans : 36 - 51   

4 .  ఆదేశిక సూత్రాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ  గురించి  తెలుపు నిబంధన    ?

Ans : 40  

5 .ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అటవీ ప్రాణుల,అడవుల సంరక్షణని చేర్చారు      ?

Ans : 42 వ 

6 .  ఏ కమిటీ నివేదిక ఆధారంగా ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం లో చేర్చారు    ?

Ans :సప్రూ కమిటీ    

7 . స్త్రీ ,పురుష భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని తెలియచేసే ఆర్టికల్ ఏది        ?

Ans : ఆర్టికల్ - 39   

8 .దేశ వ్యాప్తం గా ఉమ్మడి పౌరస్మృతి ని అమలు చేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏది   ?

Ans :  ప్రకరణ 44 

9  . 14 సంవత్సరాలు లోపు బాలబాలికలకు ఉచిత విద్య ను తప్పనిసరి చేస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేసారు     ?

Ans : 86 వ 

10  . ప్రాథమిక విధులు రాజ్యాంగం లో ఏ అధ్యాయం లో ఉన్నాయి   ?

Ans : 4

11  . ప్రస్తుత భారత రాజ్యాంగం లో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఎన్ని  ?

Ans : 11 

12  . 2002 లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 11 వ విధి ని చేర్చడం జరిగింది   ?

Ans : 86 వ 

13  .ప్రాథమిక విధులు ను   గురించి తెలియజేసే ఆర్టికల్    ?

Ans :51 (A )    

14  .ప్రాథమిక విధులను మనం ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది     ?

Ans : రష్యా        

15  . ప్రాథమిక విధుల దినోత్సవం ను ఎప్పుడు జరుపుకుంటాము     ?

Ans : జనవరి 

16  .ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి     ?

Ans :1977 జనవరి  

17  . 11  వ  ప్రాథమిక విధి  ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది        ? 

Ans :డిసెంబర్ 12 ,2002  

18  .ఏ దేశ రాజ్యాంగం  నుండి ప్రవేశిక గ్రహించడం జరిగింది     ?

Ans : అమెరికా 

19  .ప్రవేశిక అనేది "రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రము" అని నిర్వచించింది ఎవరు ?

Ans :N .A .పాల్కివాలా   

20 . ప్రవేశిక ను "కీలక సూచిక " గా అభివర్ణించిన వారు ఎవరు   ?

Ans :ఎర్నెస్ట్ బర్కర్ (Ernest Barker )

21 .ఏ కేసు లో ప్రవేశిక రాజ్యాంగం లో అంతర్భాగం కాదు అని పేర్కొన్నారు ?

Ans : బేరుబారి

22 .ఏ ఏ కేసులలో ప్రవేశిక రాజ్యాంగం లో అంతర్భాగం  అని పేర్కొన్నారు ?

Ans : S . R .బొమ్మై ,కేశవానంద భారతి మరియు మినర్వమిల్స్ 

23 .రాజ్యాంగం లోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు మరియు అభిప్రాయాలు ప్రతిబింబిస్తుంది ?

Ans : ప్రవేశిక 

24 .భారత రాజ్యాంగం లోని ఏ భాగం సంక్షేమ రాజ్య భావనను తెలియజేస్తుంది ?

Ans : ఆదేశిక సూత్రాలు 

25 .గ్రామ పంచాయితీల ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటి ?

Ans : ఆర్టికల్ 40 

Important Articles (ముఖ్యమైన ఆర్టికల్స్ )

 1 . "చట్టం ముందు అందరు సమానులే " అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది  ?

Ans :  ఆర్టికల్ - 14    

2 . అంటరానితనం నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్   ?

Ans : ఆర్టికల్ - 17 

3 . స్త్రీ , పురుష భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏది    ?

Ans : ఆర్టికల్ - 39    

4 .  గ్రామపంచాయితీల ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్     ?

Ans : ఆర్టికల్ - 40  

5 .రాష్ట్రపతి పదవి కాలం గురించి తెలియజేసే ఆర్టికల్     ?

Ans : ఆర్టికల్ - 56 

6 .  రాష్ట్రపతి కి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కలదు అని తెలియజేసే ఆర్టికల్   ?

Ans :ఆర్టికల్ - 72    

7 . పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశం గురించి తెలియజేసే ఆర్టికల్       ?

Ans : ఆర్టికల్ - 108  

8 . రాష్ట్రాల హైకోర్టు ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్   ?

Ans :  ఆర్టికల్ - 214 

9  . హైకోర్టు కి రిట్లు జారీ చేసే అవకాశం గురించి తెలియజేసే ఆర్టికల్    ?

Ans : ఆర్టికల్ - 226 

10  . గ్రామసభ ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్   ?

Ans : ఆర్టికల్ - 243 (ఎ)

11  . రాష్ట్ర ఆర్ధిక సంఘం ఏర్పాటు  గురించి తెలియజేసే ఆర్టికల్  ?

Ans : ఆర్టికల్ - 243 (ఐ)

12  . రాష్ట్ర ఎన్నికల  సంఘం ఏర్పాటు  గురించి తెలియజేసే ఆర్టికల్  ?

Ans : ఆర్టికల్ - 243 (కె)

13  .కేంద్ర  ఆర్ధిక సంఘం ఏర్పాటు  గురించి తెలియజేసే ఆర్టికల్    ?

Ans :ఆర్టికల్ 280     

14  .అఖిల భారత సర్వీసుల ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్    ?

Ans : ఆర్టికల్ 312         

15  . కేంద్ర ఎలక్షన్ కమిషన్  ఏర్పాటు  గురించి తెలియజేసే ఆర్టికల్    ?

Ans : ఆర్టికల్ 324  

16  .లోక్ సభ కి ఇద్దరు ఆంగ్లో-ఇండియన్స్ ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు అని తెలియజేసే ఆర్టికల్ ఏది    ?

Ans :ఆర్టికల్ -331 

17  . జాతీయ అత్యవసర పరిస్థితి  విధింపు గురించి చెప్పే ఆర్టికల్ ఏది      ? 

Ans :ఆర్టికల్ - 352 

18  .రాష్ట్రపతి పాలన విధించడం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది    ?

Ans : ఆర్టికల్ - 356 

19  .ఆర్ధిక అత్యవసర పరిస్థితి గురించి చెప్పే ఆర్టికల్ ఏది   ?

Ans :ఆర్టికల్ - 360    

20 . రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది  ?

Ans :ఆర్టికల్ - 368         

Parliament (పార్లమెంట్) BITS

 1 . లోక్ సభ  ను రద్దు చేయు అధికారం ఎవరికి కలదు  ?

Ans :  రాష్ట్రపతి   

2 . రాజ్యసభ కు వెళ్ళడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి  ?

Ans : 30  సంవత్సరాలు  

3 . లోక్ సభ సమావేశం కావాలంటే ఎంత మంది సభ్యులు హాజరు కావాలి  ?

Ans : 1 / 10 వంతు   

4 .  పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు    ?

Ans : రాష్ట్రపతి  

5 .ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు    ?

Ans : 108  వ ప్రకరణ

6 .  పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు  ?

Ans :లోక్ సభ స్పీకర్    

7 . రాజ్యాంగం లో ఏ షెడ్యూల్ లో రాజ్యసభ లో రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల గురించి పేర్కొనబడింది      ?

Ans : 4 వ షెడ్యూల్ 

8 . ఒక సంవత్సరం లో పార్లమెంట్ ఎన్ని సార్లు సమావేశం కావాలి  ?

Ans :  2 సార్లు 

9  . Private Bill ని సభలో ఏ రోజున ప్రవేశపెడతారు   ?

Ans : శుక్రవారం   

10  . ప్రస్తుతం రాజ్యసభ లో రాష్ట్రాల నుండి ఎంత మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు  ?

Ans : 225 

11  . ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ స్థానాలను 545 కి 2026  వరకు స్థిరీకరించారు  ?

Ans : 84 వ 

12  .లోక్ సభ కి పోటీచేయడానికి అభ్యర్ధికి కావాల్సిన కనీస వయస్సు ఎంత      ?

Ans : 25 years 

13  .లోక్ సభ సభ్యుని కాలపరిమితి   ?

Ans :5 సంవత్సరాలు     

14  .రాజ్యసభ సభ్యుని కాలపరిమితి   ?

Ans : 6 సంవత్సరాలు         

15  . ఒక బిల్లును ఆర్ధిక బిల్లు అని ప్రకటించే అధికారం ఎవరికి కలదు  ?

Ans : లోక్ సభ స్పీకర్ 

16  .పార్లమెంట్ అంటే ఏమిటి    ?

Ans :లోక్ సభ + రాజ్యసభ +రాష్ట్రపతి = పార్లమెంట్   

17  . పార్లమెంట్ కు రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ ఏది     ? 

Ans :368 

18  .లోక్ సభ మొదటి స్పీకర్ ఎవరు    ?

Ans : గణేష్ వాసుదేవ్ మౌలంకార్  

19  .పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది     ?

Ans :రాష్ట్రపతి   

20 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ల గురించి తెలిపే ఆర్టికల్ ఏది ?

Ans :93         

ప్రాధమిక హక్కులు ( Fundamental Rights )

 1 . ప్రాధమిక హక్కులు గురించి భారత రాజ్యాంగం లో ఏ భాగం లో పేర్కొనబడింది  ?

Ans :  3  వ భాగం   

2 . రాజ్యాంగం లో ని ఏ ఆర్టికల్స్ లో  ప్రాధమిక హక్కులు కి సంబంధించిన అంశాలు ఉన్నాయి ?

Ans :  12 -35   

3 . ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాధమిక హక్కుల నుండి తొలగించబడింది     ?

Ans : 44 వ   

4 .  అత్యవసర పరిస్థితిలో కూడా రద్దు కానీ ప్రకరణలు ఏవి   ?

Ans : 20 , 21  ప్రకరణలు  

5 .స్వాతంత్రపు హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి   ?

Ans : 19 - 22  ప్రకరణలు 

6 .  ప్రాధమిక హక్కులను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది   ?

Ans :అమెరికా    

7 . B .R .అంబేద్కర్ ఏ ప్రకరణను రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అని పేర్కొన్నారు ?

Ans : 32 వ ప్రకరణ 

8 . నిర్బంధించిన వ్యక్తిని 24 గంటలులోగా కోర్టులో హాజరుపరిచే రిట్ ఏది  ?

Ans :  హెబియస్ కార్పస్

9  . బాలకార్మికుల నిషేధం గురించి పేర్కొన్న నిబంధన   ?

Ans : 24 వ నిబంధన  

10  . రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి పేర్కొన్న నిబంధన  ?

Ans : 32 వ ప్రకరణ 

11  . ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాల పై జారీ చేయు రిట్  ?

Ans : ప్రొహిబిషన్ 

12  . ఒక ప్రభుత్వ అధికారి విధులు సక్రమంగా నిర్వర్తించనపుడు న్యాయస్థానం జారీచేయు ఆదేశం     ?

Ans : మాండమస్   

13  . సమానత్వపు హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి   ?

Ans :14 - 18 ప్రకరణలు      

14  .మత స్వాతంత్రపు హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి  ?

Ans : 25 - 28 ప్రకరణలు        

15  . ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య హక్కు ని ప్రాథమిక హక్కులలో చేర్చబడింది   ?

Ans : 86 వ   

16  .దోపిడీ ని నివారించే హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి   ?

Ans :23 - 24  ప్రకరణలు   

17  . "చట్టం ముందు అందరూ సమానులే " అని ఏ ఆర్టికల్ తెలియచేస్తుంది     ? 

Ans :ఆర్టికల్ -14 

18  .అంటరానితనం నిషేధం గురించి తెలియచేసే ఆర్టికల్   ?

Ans : ఆర్టికల్-17   

19  . అక్రమ నిర్బంధం నుండి స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు రక్షణ కల్పించడం ఏ ఆర్టికల్   తెలియచేస్తుంది    ?

Ans :ఆర్టికల్ 21  

20 .ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమన అవకాశాలు అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది   ?  

Ans :ఆర్టికల్ 16          

Tuesday, May 9, 2023

Supreme Court - High Court(సుప్రీంకోర్టు - హైకోర్టు) BITS

 1 . సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు  ?

Ans :  H .J .కానియా  

2 . సుప్రీంకోర్టు మొదటి దళిత  ప్రధాన న్యాయమూర్తి ఎవరు   ?

Ans :  కె.జి.బాలకృష్ణన్  

3 . సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు    ?

Ans : మీరాసాహెబ్ ఫాతిమాబీబి    

4 . హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు   ?

Ans : లీలాసేథ్(హిమాచల్ ప్రదేశ్ ) 

5 .సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాగం లో ఏ భాగం లో పేర్కొనబడింది   ?

Ans : 5 వ 

6 .  సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు  ?

Ans :రాష్ట్రపతి   

7 . సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని ఎవరు నియమిస్తారు    ?

Ans : రాష్ట్రపతి 

8 . ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు  ?

Ans :  నీలం సంజీవరెడ్డి 

9  . హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే అధికారం ఎవరికి కలదు   ?

Ans :  రాష్ట్రపతి  

10  . హైకోర్ట్ న్యాయమూర్తులచే  ప్రమాణ స్వీకారం చేయించువారు ఎవరు ?

Ans : గవర్నర్ 

11  . హైకోర్టు వ్యవస్థ భారతదేశం లో మొట్టమొదట ఏ సంవత్సరం లో ఏర్పడింది ?

Ans : 1862 

12  . హైకోర్ట్ న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయస్సు ఎంత     ?

Ans :  62 సంవత్సరాలు      

13  . సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయస్సు ఎంత ?

Ans :65 సంవత్సరాలు        

14  .హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది  ?

Ans : రాష్ట్రపతి       

15  . 1975 లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ప్రకటించిన హైకోర్టు  ?

Ans : అలహాబాద్ హైకోర్టు    

16  .హైకోర్టు "కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ " గురించి పేర్కొన్న ప్రకరణ   ?

Ans : ప్రకరణ - 215    

17  . స్వతంత్ర న్యాయశాఖను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది    ? 

Ans :అమెరికా 

18  .భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జీతం ఎంత  ?

Ans : 2 ,80 ,000   

19  . సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం ఎంత  ?

Ans :2 ,50 ,000 

20 . సుప్రీంకోర్టు "court of record " గా పరిగణించడం ఏ ప్రకరణ లో పేర్కొనబడింది  ?  

Ans :ప్రకరణ-129          

రాష్ట్రపతులు (Presidents) BITS

 1 . భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు   ?

Ans :  బాబు రాజేంద్రప్రసాద్  

2 .భారతదేశ మొదటి మహిళా  రాష్ట్రపతి ఎవరు    ?

Ans :  ప్రతిభాపాటిల్ 

3 . భారతదేశ మొదటి గిరిజన  మహిళా  రాష్ట్రపతి ఎవరు    ?

Ans : ద్రౌపది ముర్ము     

4 . భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు   ?

Ans : సర్వేపల్లి రాధాకృష్ణన్  

5 .ఉపరాష్ట్రపతి గా వ్యవహరించి రాష్ట్రపతి అయినా తొలివ్యక్తి ఎవరు   ?

Ans : సర్వేపల్లి రాధాకృష్ణన్ 

6 .  భారతదేశ రెండవ  మహిళా  రాష్ట్రపతి ఎవరు   ?

Ans :ద్రౌపది ముర్ము   

7 . తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి ఎవరు   ?

Ans : వరాహగిరి వెంకటగిరి   

8 . ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు  ?

Ans :  నీలం సంజీవరెడ్డి 

9  . రాష్ట్రపతి గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి ఎవరు  ?

Ans :  కె .ఆర్.నారాయణన్  

10  . పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు  ?

Ans : జాకీర్ హుస్సేన్ 

11  . అధికారం లో ఉన్నప్పుడు మరణించిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు ?

Ans : కృష్ణకాంత్ 

12  . ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత   ?

Ans :  35 years     

13  . ఉపరాష్ట్రపతిచే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు  ?

Ans :రాష్ట్రపతి    

14  . భారత ఉపరాష్ట్రపతి గురించి తెలియచేసే ప్రకరణ ?

Ans :  ప్రకరణ - 63      

15  . ఉపరాష్ట్రపతి పదవి కాలపరిమితి  ?

Ans : 5 years    

16  .రాష్ట్రపతి చే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు  ?

Ans : సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి     

17  . రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది ని నామినేట్ చేయగలరు   ? 

Ans :12 

18  .రాష్ట్రపతి లోకసభకు ఎంతమంది ని  నామినేట్ చేయగలరు ?

Ans : 2  

19  . రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సు గురించి ఏ ప్రకరణ పేర్కొంటుంది  ?

Ans :ప్రకరణ -123   

20 . Templeton Award పొందిన రాష్ట్రపతి ఎవరు    ?  

Ans :సర్వేపల్లి రాధాకృష్ణన్    

Cricket Stadiums in India (క్రికెట్ స్టేడియంలు)

1 . ఈడెన్ గార్డెన్స్  క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది  ?

Ans :  కొలకత్తా    

2 .M చిన్న స్వామి క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ?

Ans :  బెంగుళూర్ 

3 . వాంఖడే క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది    ?

Ans : ముంబై      

4 . అటల్ బీహార్ వాజపేయి క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ?

Ans : లక్నో    

5 .Sawai  Mansingh (మాన్ సింగ్ ) క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది  ?

Ans : జైపూర్   

6 . MA  చిదంబరం (చెపాక్ ) క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది  ?

Ans :చెన్నై  

7 . అరుణ్ జైట్లీ (ఫిరోజ్  షా  కోట్ల) క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ?

Ans : ఢిల్లీ   

8 . గ్రీన్ పార్క్  క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది ?

Ans :  కాన్పూర్  

9  . బారాబతి క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది  ?

Ans :  ఒడిస్సా  

10  . ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం  ఎక్కడ ఉంది ?

Ans : మొహాలీ 

11  . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది ?

Ans : వైజాగ్

12  . రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ?

Ans :  హైదరాబాద్     

13  . హోల్కర్  క్రికెట్ స్టేడియం(holkar stadium ) ఎక్కడ కలదు ?

Ans :ఇండోర్   

14  . విదర్భ క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు ?

Ans :  నాగపూర్      

15  . గ్రీన్ ఫీల్డ్  క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు ?

Ans : తిరువనంతపురం      

16  . నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఎక్కడ కలదు  ?

Ans :  అహ్మదాబాద్     

17  . భారత దేశం లో అతి పెద్ద క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ? (Seating wise )

Ans :గుజరాత్      

18  .భారత దేశం లో ప్రాచీన  క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది?

Ans : వెస్ట్ బెంగాల్    

19  . భారత దేశం లో అతి పెద్ద క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ?(Area Wise )

Ans :వెస్ట్ బెంగాల్   

20 . భారస్పరా(baraspara ) స్టేడియం(ACA Stadium ) ఎక్కడ ఉంది     ?  

Ans :గౌహతి          

Cities - Nicknames (నగరాలు - వాటి పేర్లు )

 1 . "pink city "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు  ?

Ans : జైపూర్   

2 ." manchester city of india " గా ఏ నగరాన్ని   పిలుస్తారు?

Ans : అహ్మదాబాద్      

3 . " Diamond  city of india   " గా ఏ నగరాన్ని   పిలుస్తారు    ?

Ans : సూరత్  

4 . " gateway of  india   " గా ఏ నగరాన్ని   పిలుస్తారు   ?

Ans : ముంబై    

5 ." orange city   " గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans : నాగపూర్       

6 . "Garden  city of india  "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు  ?

Ans :బెంగుళూరు 

7 . "  city of palaces   "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు    ?

Ans :కొలకత్తా     

8 ."golden city "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans : అమృతసర్  

9  .  "Temple city of india  "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు   ?

Ans :  భువనేశ్వర్ 

10  .  "Steel city of india  "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans : జంషెడ్పూర్ (Jamshedpur )

11  . "The city  of festivals  "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans : మధురై   

12  . "Queen of Arabian sea   "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans :  కొచ్చి(kochi )     

13  . " city  of pearls "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans :  హైదరాబాద్     

14  . "Leather city  of India   "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans : కాన్పూర్    

15  ."Blue city  of india    "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans :  జోధ్ పూర్      

16  . "The city  of destiny  "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు   ?

Ans : వైజాగ్ 

17  . " city  of lakes "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు   ?

Ans : ఉదయపూర్   

18  ."Deccan Queen   "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు ?

Ans : పుణె 

19  . "Switzerland of  india   "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు    ?

Ans : కాశ్మీర్    

20 . "Paris of  the east   "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు      ?  

Ans : పాండిచ్చేరి