Get me outta here!

Wednesday, May 10, 2023

ఆదేశిక సూత్రాలు , ప్రాథమిక విధులు మరియు ప్రవేశిక

 1 . ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది   ?

Ans :  ఐర్లాండ్  

2 . భారత రాజ్యాంగం లోని ఏ భాగం లో ఆదేశిక సూత్రాలు పేర్కొనబడ్డాయి    ?

Ans : 4 వ 

3 .రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్స్ లో ఆదేశిక సూత్రాలు సంబంధించిన అంశాలు ఉన్నాయి   ?

Ans : 36 - 51   

4 .  ఆదేశిక సూత్రాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ  గురించి  తెలుపు నిబంధన    ?

Ans : 40  

5 .ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అటవీ ప్రాణుల,అడవుల సంరక్షణని చేర్చారు      ?

Ans : 42 వ 

6 .  ఏ కమిటీ నివేదిక ఆధారంగా ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం లో చేర్చారు    ?

Ans :సప్రూ కమిటీ    

7 . స్త్రీ ,పురుష భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని తెలియచేసే ఆర్టికల్ ఏది        ?

Ans : ఆర్టికల్ - 39   

8 .దేశ వ్యాప్తం గా ఉమ్మడి పౌరస్మృతి ని అమలు చేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏది   ?

Ans :  ప్రకరణ 44 

9  . 14 సంవత్సరాలు లోపు బాలబాలికలకు ఉచిత విద్య ను తప్పనిసరి చేస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేసారు     ?

Ans : 86 వ 

10  . ప్రాథమిక విధులు రాజ్యాంగం లో ఏ అధ్యాయం లో ఉన్నాయి   ?

Ans : 4

11  . ప్రస్తుత భారత రాజ్యాంగం లో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఎన్ని  ?

Ans : 11 

12  . 2002 లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 11 వ విధి ని చేర్చడం జరిగింది   ?

Ans : 86 వ 

13  .ప్రాథమిక విధులు ను   గురించి తెలియజేసే ఆర్టికల్    ?

Ans :51 (A )    

14  .ప్రాథమిక విధులను మనం ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది     ?

Ans : రష్యా        

15  . ప్రాథమిక విధుల దినోత్సవం ను ఎప్పుడు జరుపుకుంటాము     ?

Ans : జనవరి 

16  .ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి     ?

Ans :1977 జనవరి  

17  . 11  వ  ప్రాథమిక విధి  ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది        ? 

Ans :డిసెంబర్ 12 ,2002  

18  .ఏ దేశ రాజ్యాంగం  నుండి ప్రవేశిక గ్రహించడం జరిగింది     ?

Ans : అమెరికా 

19  .ప్రవేశిక అనేది "రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రము" అని నిర్వచించింది ఎవరు ?

Ans :N .A .పాల్కివాలా   

20 . ప్రవేశిక ను "కీలక సూచిక " గా అభివర్ణించిన వారు ఎవరు   ?

Ans :ఎర్నెస్ట్ బర్కర్ (Ernest Barker )

21 .ఏ కేసు లో ప్రవేశిక రాజ్యాంగం లో అంతర్భాగం కాదు అని పేర్కొన్నారు ?

Ans : బేరుబారి

22 .ఏ ఏ కేసులలో ప్రవేశిక రాజ్యాంగం లో అంతర్భాగం  అని పేర్కొన్నారు ?

Ans : S . R .బొమ్మై ,కేశవానంద భారతి మరియు మినర్వమిల్స్ 

23 .రాజ్యాంగం లోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు మరియు అభిప్రాయాలు ప్రతిబింబిస్తుంది ?

Ans : ప్రవేశిక 

24 .భారత రాజ్యాంగం లోని ఏ భాగం సంక్షేమ రాజ్య భావనను తెలియజేస్తుంది ?

Ans : ఆదేశిక సూత్రాలు 

25 .గ్రామ పంచాయితీల ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటి ?

Ans : ఆర్టికల్ 40 

0 comments:

Post a Comment