Get me outta here!

Thursday, May 11, 2023

ఆధునిక భారతదేశ చరిత్ర (Modern History)

 1 . 1857 సిపాయిల తిరుగుబాటును భారతదేశ ప్రధమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరు   ?

Ans :V .D .సావర్కర్ 

2 . 1857 తిరుగుబాటు సమయం లో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు   ?

Ans : లార్డ్ కానింగ్ 

3.భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ ఎవరు   ?

Ans : లార్డ్ కానింగ్ 

4 .1857 తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం  ?

Ans : మీరట్ 

5 . "ఆత్మీయ సభ" ను స్థాపించినది ఎవరు  ?

Ans : రాజా రామ్మోహన్ రాయ్

6 . భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది    ?

Ans :1885 

7 .ఎక్కడ జరిగిన సమావేశం లో భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు ,మితవాదులు గా విడిపోయారు  ?

Ans : 1907 ,సూరత్ 

8 .భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశం లో వందేమాతరం గేయాన్ని మొదటిసారిగా ఆలపించారు   ?

Ans : 1896 ,కలకత్తా 

9 .1905 లో బెంగాల్ విభజన కారణంగా ప్రారంభమైన ఉద్యమం ఏది   ?

Ans : వందేమాతరం ఉద్యమం  

10 .దండి యాత్ర ఎప్పుడు ప్రారంభం అయింది  ?

Ans :1930 ,మార్చ్ 12 

11 .శాసనోల్లంఘన ఉద్యమం ని ఏమని అంటారు ?

Ans : ఉప్పు సత్యగ్రహం 

12 .గాంధీజీ కి "మహాత్మా " అనే బిరుదుని ఎవరు ఇచ్చారు  ?

Ans : రవీంద్రనాధ్ ఠాగూర్

13 .మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు అయిన వ్యక్తి ఎవరు  ?

Ans : అంబేద్కర్ 

14 .గాంధీజీ హాజరు అయిన రౌండ్ టేబుల్ సమావేశం ఏది  ?

Ans : రెండో రౌండ్ టేబుల్ 

15 . సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేతకు ప్రధాన కారణం ఏది ?

Ans : చౌరి - చౌరా సంఘటన  

16 . గోఖలే  "సర్వెంట్స్ ఆఫ్ ఇండియా " ను ఏ సంవత్సరం లో స్థాపించాడు ?

Ans : 1905 

16 .ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్న తొలి వ్యక్తి ఎవరు  ?

Ans : గోఖలే 

17 . బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ను ఎప్పుడు స్థాపించారు  ?

Ans : 1885 

18 .జాతీయోద్యమం  లో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు  ?

Ans : 1885 -1905  

19 .మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే  

20 .భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు  ?

Ans : గోపాలకృష్ణ గోఖలే 

21 .బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851  లో  కలకత్తా లో స్థాపించింది ఎవరు ?

Ans : దేవేంద్రనాధ్ ఠాగూర్

22 .గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన వారు ఎవరు ?

Ans :  దాదాభాయ్ నౌరోజీ 

23 . సురేంద్రనాధ్ బెనర్జీ ఆనందమోహన్ బోస్ తో కలిసి స్థాపించిన సంస్థ ఏది ?

Ans : ఇండియన్ అసోసియేషన్ 

24. లాల లజపతి రాయ్ గల బిరుదు ఏమిటి ?

Ans : పంజాబ్ కేసరి (షేర్-ఇ-పంజాబీ )

25. దాదాభాయ్ నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్ లో ఎప్పుడు స్థాపించారు ?

Ans : 1866 

0 comments:

Post a Comment