Get me outta here!

Wednesday, May 10, 2023

ద్రవ్యోల్బణం (Inflation)

 1 .భారతదేశంలో ద్రవ్యోల్బణం ను ఎక్కువగా దేని ఆధారంగా లెక్కిస్తారు     ?

Ans :టోకుధరల సూచి 

2  . ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం ను లెక్కించుటకు ఆధారం ఏమిటి        ? 

Ans :వినియోగదారుల ధరల సూచి  

3  .భారతదేశంలో  ద్రవ్యోల్బణంను అదుపులో ఉంచుటకు ద్రవ్యపరమైన చర్యలు చేపట్టేది ఎవరు    ?

Ans : RBI (Reserve Bank of India )

4 .ద్రవ్యోల్బణం అంటే ఏమిటి ?

Ans : ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.

5 .ద్రవ్యోల్బణ రేటుని బట్టి ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు   ?

Ans : 

6 .వార్షిక ద్రవ్యోల్బణ రేటు 3 శాతం లోపు ఉంటె ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు  ?

Ans :పాకుతున్న ద్రవ్యోల్బణం 

7 .నడుస్తున్న ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణ దశల్లో ఎన్నోది   ?

Ans : రెండో దశ 

8 .పరిగెడుతున్న ద్రవ్యోల్బణం వార్షిక ద్రవ్యోల్బణ రేటు ఎంత  ?

Ans :6 -10 శాతం లోపు 

9 . దూకుతున్న ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణ దశల్లో ఎన్నోది ?

Ans : నాలుగో దశ 

10 .ధరల స్థాయిలోని పెరుగుదల తీవ్రంగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు  ?

Ans : అతి ద్రవ్యోల్బణం  

11. ఆర్ధిక వ్యవస్థకు అనుకూలమైన ద్రవ్యోల్బణం ఏది  ?

Ans : పాకుతున్న ద్రవ్యోల్బణం 

12 .వార్షిక ద్రవ్యోల్బణ రేటు రెండంకెల  స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : దూకే ద్రవ్యోల్బణం 

13 .పొదుపు ని దెబ్బతీసి దీర్ఘకాలం పెట్టుబడి పై ప్రతికూల ప్రభావాన్ని చూపే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : దూకే ద్రవ్యోల్బణం

14 . సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు  ?

Ans : డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం 

15 .రాబర్ట్ జె. గార్డెన్ ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు   ?

Ans :

16. ధరల పెరుగుదలను ప్రభుత్వ విధానాల ద్వారా నియంత్రించనప్పటికీ ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు   ?

Ans : అణచివేసిన  ద్రవ్యోల్బణం 

17 .వార్షిక ద్రవ్యోల్బణ రేటు మూడుంకెలా  స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : అతి  ద్రవ్యోల్బణం 

18 .పొదుపు ని దెబ్బతీసి దీర్ఘకాలం పెట్టుబడి పై ప్రతికూల ప్రభావాన్ని చూపే ద్రవ్యోల్బణం ఏది ?

Ans : దూకే ద్రవ్యోల్బణం

19 .పాక్షిక ద్రవ్యోల్బణానికి మరొక పేరు ?

Ans : semi  inflation 

20 .సాధారణ ధరల స్థాయిలోని పెరుగుదలను ద్రవ్యోల్బణం అని నిర్వచించినది ఎవరు ?

Ans : శామ్యూల్ సన్

21 .ద్రవ్యోల్బణ కాలంలో నిరుద్యోగిత స్థాయి ఎలా ఉంటుంది ?

Ans : ఎక్కువగా 

22 .ఉత్పత్తి కారకాల ధరలు,వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు ?

Ans :వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం 

23 .RBI నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాల మీద RBI వసూలు చేసే వడ్డీరేటు ని ఏమంటారు ?

Ans : బ్యాంకు రేటు 

24 .CRR అంటే ?

Ans : Cash Reserve Ratio 

25 .రెపోరేటు భావనను ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

Ans : RBI - 1992 

26 . రివర్స్ రెపోరేటు భావనను ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

Ans : RBI - 1996 

27 . ద్రవ్యోల్బణం సాధారణ పరిమితి స్థాయిలో ఉంటే ఉత్పత్తి పై ఎటువంటి ప్రభావం ఉంటుంది ?

Ans : అనుకూల ప్రభావం 

28 . ద్రవ్యోల్బణం ఉంటే పొడుపుని ఏమి చేస్తుంది ?

Ans : నిరుత్సాహ పరుస్తుంది 

29. ద్రవ్యోల్బణ ప్రభావం ఆర్ధిక వ్యవస్థలో ఎలా ఉంటుంది ?

Ans : వివిధ రంగాలపై వివిధ రకాలుగా ఉంటుంది 

30 .ద్రవ్యోల్బణం వల్ల అధికం గా లబ్దిపొందే వారు ఎవరు ?

Ans : రుణ దాతలు 

0 comments:

Post a Comment