1 . "pink city " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : జైపూర్
2 ." manchester city of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు?
Ans : అహ్మదాబాద్
3 . " Diamond city of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : సూరత్
4 . " gateway of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : ముంబై
5 ." orange city " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : నాగపూర్
6 . "Garden city of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans :బెంగుళూరు
7 . " city of palaces " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans :కొలకత్తా
8 ."golden city " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : అమృతసర్
9 . "Temple city of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : భువనేశ్వర్
10 . "Steel city of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : జంషెడ్పూర్ (Jamshedpur )
11 . "The city of festivals " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : మధురై
12 . "Queen of Arabian sea " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : కొచ్చి(kochi )
13 . " city of pearls " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : హైదరాబాద్
14 . "Leather city of India " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : కాన్పూర్
15 ."Blue city of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : జోధ్ పూర్
16 . "The city of destiny " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : వైజాగ్
17 . " city of lakes " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : ఉదయపూర్
18 ."Deccan Queen " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : పుణె
19 . "Switzerland of india " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : కాశ్మీర్
20 . "Paris of the east " గా ఏ నగరాన్ని పిలుస్తారు ?
Ans : పాండిచ్చేరి
0 comments:
Post a Comment