Get me outta here!

Thursday, May 11, 2023

పేదరికం - నిరుద్యోగం (Poverty - Unemployment)

 


1 . మానవ పేదరిక సూచికను తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు  ?

Ans : 1997

2 . ప్రణాళిక సంఘం 2005 లో పేదరికం అంచనా వేయుటకు నియమించిన కమిటీ ?

Ans : సురేష్ టెండూల్కర్ కమిటీ 

3.ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఏ రంగం లో అధికం గా ఉంటారు ?

Ans : వ్యవసాయ రంగం 

4 .ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు ?

Ans : జాన్ రాబిన్ సన్

5 . లక్డా వాలా ఫార్ములా దేనికి సంబంధించినది ?

Ans : పేదరిక అంచనా

6 . సాపేక్ష పేదరికం కొలుచుటకు ఉపయోగించేది ఏది    ?

Ans :లారెంజ్ వక్రరేఖ 

7 .గరీబీ హటావో నినాదం ఇచ్చిన ప్రధాని ఎవరు ?

Ans : ఇందిరాగాంధీ 

8 .భారతదేశంలో నిరుద్యోగిత గురించి అంచనా వేసిన కమిటీ ఏది  ?

Ans : భగవతి కమిటీ 

9 .NSSO అంటే  ?

Ans : National Sample Survey Office  

10 .NSSO వారు నిరుద్యోగిత అంచనాకు ఎంత కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు  ?

Ans : ఒక సంవత్సరం 

11 .NSSO వారు నిరుద్యోగితను ఎన్ని విధాలుగా వర్గీకరించారు  ?

Ans :

12 .భారతదేశంలో నిరుద్యోగిత గురించి అంచనా వేసిన కమిటీ ఏది  ?

Ans : భగవతి కమిటీ 

13 .భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపించే నిరుద్యోగం ఏమిటి ?

Ans : అల్ప ఉద్యోగిత నిరుద్యోగం ,ప్రచ్ఛన్న నిరుద్యోగం ,నిర్మాణాత్మక నిరుద్యోగం 

14 .నైపుణ్యానికి తగిన ఉపాధి పొందలేని స్థితి ఏది ?

Ans : అల్ప ఉద్యోగిత 

15 . National Sample Survey Office (NSSO ) ఎప్పుడు ఏర్పడింది ?

Ans : 1950 

16 . చక్రీయ ,ఘర్షిత నిరుద్యోగం ఏ దేశాలలో కనిపిస్తుంది ?

Ans : అభివృద్ధి చెందిన దేశాలలో 

17 . భగవతి కమిటీని ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు ?

Ans : 1973 

18 .NSSO వారు నిరుద్యోగితను ఎన్ని విధాలుగా వర్గీకరించారు ?

Ans : 

19 .నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వానికి ఉపకరించే సాధనం ?

Ans : పన్ను రేట్లు తగ్గింపు 

20 .ఆదాయ అసమానతలకు సంబందించిన పేదరికం ఏది ?

Ans : సాపేక్ష పేదరికం .


0 comments:

Post a Comment