1 . లోక్ సభ ను రద్దు చేయు అధికారం ఎవరికి కలదు ?
Ans : రాష్ట్రపతి
2 . రాజ్యసభ కు వెళ్ళడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి ?
Ans : 30 సంవత్సరాలు
3 . లోక్ సభ సమావేశం కావాలంటే ఎంత మంది సభ్యులు హాజరు కావాలి ?
Ans : 1 / 10 వంతు
4 . పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ?
Ans : రాష్ట్రపతి
5 .ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ?
Ans : 108 వ ప్రకరణ
6 . పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
Ans :లోక్ సభ స్పీకర్
7 . రాజ్యాంగం లో ఏ షెడ్యూల్ లో రాజ్యసభ లో రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల గురించి పేర్కొనబడింది ?
Ans : 4 వ షెడ్యూల్
8 . ఒక సంవత్సరం లో పార్లమెంట్ ఎన్ని సార్లు సమావేశం కావాలి ?
Ans : 2 సార్లు
9 . Private Bill ని సభలో ఏ రోజున ప్రవేశపెడతారు ?
Ans : శుక్రవారం
10 . ప్రస్తుతం రాజ్యసభ లో రాష్ట్రాల నుండి ఎంత మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు ?
Ans : 225
11 . ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ స్థానాలను 545 కి 2026 వరకు స్థిరీకరించారు ?
Ans : 84 వ
12 .లోక్ సభ కి పోటీచేయడానికి అభ్యర్ధికి కావాల్సిన కనీస వయస్సు ఎంత ?
Ans : 25 years
13 .లోక్ సభ సభ్యుని కాలపరిమితి ?
Ans :5 సంవత్సరాలు
14 .రాజ్యసభ సభ్యుని కాలపరిమితి ?
Ans : 6 సంవత్సరాలు
15 . ఒక బిల్లును ఆర్ధిక బిల్లు అని ప్రకటించే అధికారం ఎవరికి కలదు ?
Ans : లోక్ సభ స్పీకర్
16 .పార్లమెంట్ అంటే ఏమిటి ?
Ans :లోక్ సభ + రాజ్యసభ +రాష్ట్రపతి = పార్లమెంట్
17 . పార్లమెంట్ కు రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ ఏది ?
Ans :368
18 .లోక్ సభ మొదటి స్పీకర్ ఎవరు ?
Ans : గణేష్ వాసుదేవ్ మౌలంకార్
19 .పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది ?
Ans :రాష్ట్రపతి
20 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ల గురించి తెలిపే ఆర్టికల్ ఏది ?
Ans :93
0 comments:
Post a Comment