Get me outta here!

Wednesday, May 10, 2023

ప్రాధమిక హక్కులు ( Fundamental Rights )

 1 . ప్రాధమిక హక్కులు గురించి భారత రాజ్యాంగం లో ఏ భాగం లో పేర్కొనబడింది  ?

Ans :  3  వ భాగం   

2 . రాజ్యాంగం లో ని ఏ ఆర్టికల్స్ లో  ప్రాధమిక హక్కులు కి సంబంధించిన అంశాలు ఉన్నాయి ?

Ans :  12 -35   

3 . ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాధమిక హక్కుల నుండి తొలగించబడింది     ?

Ans : 44 వ   

4 .  అత్యవసర పరిస్థితిలో కూడా రద్దు కానీ ప్రకరణలు ఏవి   ?

Ans : 20 , 21  ప్రకరణలు  

5 .స్వాతంత్రపు హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి   ?

Ans : 19 - 22  ప్రకరణలు 

6 .  ప్రాధమిక హక్కులను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది   ?

Ans :అమెరికా    

7 . B .R .అంబేద్కర్ ఏ ప్రకరణను రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అని పేర్కొన్నారు ?

Ans : 32 వ ప్రకరణ 

8 . నిర్బంధించిన వ్యక్తిని 24 గంటలులోగా కోర్టులో హాజరుపరిచే రిట్ ఏది  ?

Ans :  హెబియస్ కార్పస్

9  . బాలకార్మికుల నిషేధం గురించి పేర్కొన్న నిబంధన   ?

Ans : 24 వ నిబంధన  

10  . రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి పేర్కొన్న నిబంధన  ?

Ans : 32 వ ప్రకరణ 

11  . ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాల పై జారీ చేయు రిట్  ?

Ans : ప్రొహిబిషన్ 

12  . ఒక ప్రభుత్వ అధికారి విధులు సక్రమంగా నిర్వర్తించనపుడు న్యాయస్థానం జారీచేయు ఆదేశం     ?

Ans : మాండమస్   

13  . సమానత్వపు హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి   ?

Ans :14 - 18 ప్రకరణలు      

14  .మత స్వాతంత్రపు హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి  ?

Ans : 25 - 28 ప్రకరణలు        

15  . ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య హక్కు ని ప్రాథమిక హక్కులలో చేర్చబడింది   ?

Ans : 86 వ   

16  .దోపిడీ ని నివారించే హక్కు కి సంబంధించిన ప్రకరణలు ఏవి   ?

Ans :23 - 24  ప్రకరణలు   

17  . "చట్టం ముందు అందరూ సమానులే " అని ఏ ఆర్టికల్ తెలియచేస్తుంది     ? 

Ans :ఆర్టికల్ -14 

18  .అంటరానితనం నిషేధం గురించి తెలియచేసే ఆర్టికల్   ?

Ans : ఆర్టికల్-17   

19  . అక్రమ నిర్బంధం నుండి స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు రక్షణ కల్పించడం ఏ ఆర్టికల్   తెలియచేస్తుంది    ?

Ans :ఆర్టికల్ 21  

20 .ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమన అవకాశాలు అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది   ?  

Ans :ఆర్టికల్ 16          

0 comments:

Post a Comment