Get me outta here!

Tuesday, May 9, 2023

రాష్ట్రపతులు (Presidents) BITS

 1 . భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు   ?

Ans :  బాబు రాజేంద్రప్రసాద్  

2 .భారతదేశ మొదటి మహిళా  రాష్ట్రపతి ఎవరు    ?

Ans :  ప్రతిభాపాటిల్ 

3 . భారతదేశ మొదటి గిరిజన  మహిళా  రాష్ట్రపతి ఎవరు    ?

Ans : ద్రౌపది ముర్ము     

4 . భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు   ?

Ans : సర్వేపల్లి రాధాకృష్ణన్  

5 .ఉపరాష్ట్రపతి గా వ్యవహరించి రాష్ట్రపతి అయినా తొలివ్యక్తి ఎవరు   ?

Ans : సర్వేపల్లి రాధాకృష్ణన్ 

6 .  భారతదేశ రెండవ  మహిళా  రాష్ట్రపతి ఎవరు   ?

Ans :ద్రౌపది ముర్ము   

7 . తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి ఎవరు   ?

Ans : వరాహగిరి వెంకటగిరి   

8 . ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు  ?

Ans :  నీలం సంజీవరెడ్డి 

9  . రాష్ట్రపతి గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి ఎవరు  ?

Ans :  కె .ఆర్.నారాయణన్  

10  . పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు  ?

Ans : జాకీర్ హుస్సేన్ 

11  . అధికారం లో ఉన్నప్పుడు మరణించిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు ?

Ans : కృష్ణకాంత్ 

12  . ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత   ?

Ans :  35 years     

13  . ఉపరాష్ట్రపతిచే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు  ?

Ans :రాష్ట్రపతి    

14  . భారత ఉపరాష్ట్రపతి గురించి తెలియచేసే ప్రకరణ ?

Ans :  ప్రకరణ - 63      

15  . ఉపరాష్ట్రపతి పదవి కాలపరిమితి  ?

Ans : 5 years    

16  .రాష్ట్రపతి చే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు  ?

Ans : సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి     

17  . రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది ని నామినేట్ చేయగలరు   ? 

Ans :12 

18  .రాష్ట్రపతి లోకసభకు ఎంతమంది ని  నామినేట్ చేయగలరు ?

Ans : 2  

19  . రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సు గురించి ఏ ప్రకరణ పేర్కొంటుంది  ?

Ans :ప్రకరణ -123   

20 . Templeton Award పొందిన రాష్ట్రపతి ఎవరు    ?  

Ans :సర్వేపల్లి రాధాకృష్ణన్    

0 comments:

Post a Comment