Get me outta here!

Tuesday, May 9, 2023

Supreme Court - High Court(సుప్రీంకోర్టు - హైకోర్టు) BITS

 1 . సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు  ?

Ans :  H .J .కానియా  

2 . సుప్రీంకోర్టు మొదటి దళిత  ప్రధాన న్యాయమూర్తి ఎవరు   ?

Ans :  కె.జి.బాలకృష్ణన్  

3 . సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు    ?

Ans : మీరాసాహెబ్ ఫాతిమాబీబి    

4 . హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు   ?

Ans : లీలాసేథ్(హిమాచల్ ప్రదేశ్ ) 

5 .సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాగం లో ఏ భాగం లో పేర్కొనబడింది   ?

Ans : 5 వ 

6 .  సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు  ?

Ans :రాష్ట్రపతి   

7 . సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని ఎవరు నియమిస్తారు    ?

Ans : రాష్ట్రపతి 

8 . ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు  ?

Ans :  నీలం సంజీవరెడ్డి 

9  . హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే అధికారం ఎవరికి కలదు   ?

Ans :  రాష్ట్రపతి  

10  . హైకోర్ట్ న్యాయమూర్తులచే  ప్రమాణ స్వీకారం చేయించువారు ఎవరు ?

Ans : గవర్నర్ 

11  . హైకోర్టు వ్యవస్థ భారతదేశం లో మొట్టమొదట ఏ సంవత్సరం లో ఏర్పడింది ?

Ans : 1862 

12  . హైకోర్ట్ న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయస్సు ఎంత     ?

Ans :  62 సంవత్సరాలు      

13  . సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయస్సు ఎంత ?

Ans :65 సంవత్సరాలు        

14  .హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది  ?

Ans : రాష్ట్రపతి       

15  . 1975 లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ప్రకటించిన హైకోర్టు  ?

Ans : అలహాబాద్ హైకోర్టు    

16  .హైకోర్టు "కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ " గురించి పేర్కొన్న ప్రకరణ   ?

Ans : ప్రకరణ - 215    

17  . స్వతంత్ర న్యాయశాఖను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది    ? 

Ans :అమెరికా 

18  .భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జీతం ఎంత  ?

Ans : 2 ,80 ,000   

19  . సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం ఎంత  ?

Ans :2 ,50 ,000 

20 . సుప్రీంకోర్టు "court of record " గా పరిగణించడం ఏ ప్రకరణ లో పేర్కొనబడింది  ?  

Ans :ప్రకరణ-129          

0 comments:

Post a Comment